సోమశిల జలాశయానికి పెరుగుతున్న వరద....
TeluguStop.com
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 90,998 క్యూసెక్కుల నీటిప్రవాహం 7 గేట్లు ఎత్తి 87, 412 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు పెన్నా పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు సంగం, నెల్లూరు బ్యారేజీల వద్ద ఉద్రుతంగా ప్రవహిస్తున్న నీరు.
శివ కార్తికేయన్ అమరన్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి స్ట్రీమింగ్ కానుందా?