సోమ‌శిల జ‌లాశ‌యానికి పెరుగుతున్న వ‌ర‌ద‌....

ఎగువ ప్రాంతాల నుంచి వ‌స్తున్న‌ 90,998 క్యూసెక్కుల నీటిప్ర‌వాహం 7 గేట్లు ఎత్తి 87, 412 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్న అధికారులు పెన్నా ప‌రివాహ‌క‌ ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన అధికారులు సంగం, నెల్లూరు బ్యారేజీల వ‌ద్ద ఉద్రుతంగా ప్ర‌వ‌హిస్తున్న నీరు.

భారత సంతతి వ్యక్తికి కీలక పదవి .. ట్రంప్ ప్రకటన, ఎవరీ జై భట్టాచార్య?