డబ్ల్యూడబ్ల్యూఈ రేంజ్‌లో కొట్టుకున్న ఆడోళ్ళు.. ఫన్నీ వీడియో వైరల్..

డబ్ల్యూడబ్ల్యూఈ రేంజ్‌లో కొట్టుకున్న ఆడోళ్ళు ఫన్నీ వీడియో వైరల్

ఈ రోజుల్లో చాలామంది చిన్న విషయాలకే బాగా కోపం తెచ్చుకుంటూ దారుణంగా కొట్టేసుకుంటున్నారు.

డబ్ల్యూడబ్ల్యూఈ రేంజ్‌లో కొట్టుకున్న ఆడోళ్ళు ఫన్నీ వీడియో వైరల్

వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చాలామందిలో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.

డబ్ల్యూడబ్ల్యూఈ రేంజ్‌లో కొట్టుకున్న ఆడోళ్ళు ఫన్నీ వీడియో వైరల్

తాజాగా ఈ కోవకు చెందిన మరొక వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో డబ్ల్యూడబ్ల్యూఈ( WWE ) రేంజ్‌లో ఆడోళ్ళు కొట్టుకున్నారు.రెండు వర్గాల మహిళలు( Women ) గొడవకు దిగి పోట్లాడుకున్న ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా చక్కెర్లు కొడుతోంది.

మహిళలు కర్రలు, కుర్చీలతో ఒకరినొకరు కొట్టుకున్న దృశ్యాలను మనం వీడియోలో చూడవచ్చు.ఒకరి వెంట్రుకలు మరొకరు లాగి ఒకరినొకరు తీవ్రమైన గాయాలయ్యలా కొట్టుకున్నారు.

ఇద్దరు మహిళలు ఒకరికొకరు తోసుకుంటూ ఒక చిన్న భవనాన్ని ఢీకొట్టారు దానివల్ల అది కూలిపోయేంత పని అయింది.

ఈ వీడియోలో చిన్నారులు ఆ గొడవను చూసి గాయపడడం కూడా కనిపిస్తుంది. """/" / ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో( Kanpur ) ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒక వర్గం మహిళలు మరో వర్గం గురించి చెడుగా మాట్లాడటం వల్లే గొడవ( Fight ) మొదలైందని అంటున్నారు.

"ఘర్ కే కలేష్" అనే అకౌంట్ ఎక్స్‌లో ఈ వీడియోను మొదటిసారి పోస్ట్ చేశారు.

దీనికి వేలల్లో వ్యూస్ వచ్చాయి.ఎక్స్‌లో వీడియోపై చాలా మంది కామెంట్స్ చేయగా.

కొందరు ఫైట్‌పై జోకులు వేస్తున్నారు. """/" / రియాలిటీ టీవీ షో అయిన "బిగ్ బాస్‌కి( Bigg Boss ) వారిని పంపండి" అని ఒక నెటిజన్ ఫన్నీ కామెంట్లు చేశాడు.

"ఇది ప్రతి ఇల్లు, కాలనీ కథ" అని ఇంకొకరు సరదాగా వ్యాఖ్యానించారు.భారతదేశంలో ఇలాంటి గొడవలు షరా మామూలే అని ఇంకొందరు అన్నారు.

మరి కొంతమంది ఇలా జంతువుల్లా పోట్లాడే మనస్తత్వం ప్రజలలో ఎప్పుడు పోతుందో అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

సూర్య కంటే విజయ్ బెటర్ అంటూ ట్రోల్స్.. సూర్య భార్య రియాక్షన్ నెట్టింట వైరల్!