వైరల్ వీడియో: రెప్పపాటులో ఆ పని కానిచ్చేసిన వరుడు..

మన భారత దేశంలో పెళ్లి వేడుకులకు( Wedding ) ఉన్నంత ప్రత్యేక గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

పాతకాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను వివాహ వేడుకలలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.

ఈ వేడుకలలో భాగంగా వధూవరుల మధ్య అనేక ఫన్నీ వీడియోలను( Funny Videos ) మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం.

అయితే ఒక్కోసారి వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఫన్నీగా ఉంటే.మరికొందరు వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు.

ఇందులో ఎక్కువ శాతం మనం ఫన్నీగా వధూవరులు( Couple ) పట్టించుకోవడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం.

ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలానే చూసాం.అయితే.

, అచ్చం తాజాగా ఒక వధూవరుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

"""/" / వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా వరుడు, వధువు వారు వారి తల్లిదండ్రులు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు.

ఈ క్రమంలో వరుడికి రసగుల్లా( Rasgulla ) తినిపించడానికి వధువు అక్క చెల్లెలు అక్కడికి వచ్చారు.

ఒక రసగుల్లాను వారు వరుడికి తినిపించే ప్రయత్నం చేయగా ఆ వరుడు ఎంతసేపటికి ఆ రసగుళ్లను తినడానికి నోరు తెరుపలేదు.

"""/" / దాంతో ఆ అమ్మాయి తన చేతిని వెనక్కి లాగేసుకునే క్రమంలో వరుడు( Groom ) కొంత సమయం పాటు తల ఉంచుకొని ఉంది అతనికి అవకాశము వచ్చిన వెంటనే అమ్మాయి చేతిలో ఉన్న రసగుళ్లను ఒక్కసారిగా మింగేసాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్.

అతను తలైవా (ధోనీ) స్టంప్ చేసిన దానికంటే వేగంగా ఫుడ్ తినేస్తున్నాడని ఫన్నీగా కామెంట్ చేసాడు.

ఇంకా చాలామంది నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

ట్రంప్‌ గెలుపు బైడెన్‌కు ముందే తెలుసా? కమలను ముంచేశారా? .. ఒబామా సన్నిహితుడి వ్యాఖ్యలు