వైరల్ వీడియో: రెప్పపాటులో ఆ పని కానిచ్చేసిన వరుడు..
TeluguStop.com
మన భారత దేశంలో పెళ్లి వేడుకులకు( Wedding ) ఉన్నంత ప్రత్యేక గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
పాతకాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను వివాహ వేడుకలలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.
ఈ వేడుకలలో భాగంగా వధూవరుల మధ్య అనేక ఫన్నీ వీడియోలను( Funny Videos ) మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం.
అయితే ఒక్కోసారి వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఫన్నీగా ఉంటే.మరికొందరు వాటిని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఉంటారు.
ఇందులో ఎక్కువ శాతం మనం ఫన్నీగా వధూవరులు( Couple ) పట్టించుకోవడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం.
ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలానే చూసాం.అయితే.
, అచ్చం తాజాగా ఒక వధూవరుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
"""/" /
వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా వరుడు, వధువు వారు వారి తల్లిదండ్రులు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు.
ఈ క్రమంలో వరుడికి రసగుల్లా( Rasgulla ) తినిపించడానికి వధువు అక్క చెల్లెలు అక్కడికి వచ్చారు.
ఒక రసగుల్లాను వారు వరుడికి తినిపించే ప్రయత్నం చేయగా ఆ వరుడు ఎంతసేపటికి ఆ రసగుళ్లను తినడానికి నోరు తెరుపలేదు.
"""/" /
దాంతో ఆ అమ్మాయి తన చేతిని వెనక్కి లాగేసుకునే క్రమంలో వరుడు( Groom ) కొంత సమయం పాటు తల ఉంచుకొని ఉంది అతనికి అవకాశము వచ్చిన వెంటనే అమ్మాయి చేతిలో ఉన్న రసగుళ్లను ఒక్కసారిగా మింగేసాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోని చూసిన కొంత మంది నెటిజన్స్.
అతను తలైవా (ధోనీ) స్టంప్ చేసిన దానికంటే వేగంగా ఫుడ్ తినేస్తున్నాడని ఫన్నీగా కామెంట్ చేసాడు.
ఇంకా చాలామంది నెటిజన్లు కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి6, సోమవారం 2025