యాదాద్రి ఆలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు
TeluguStop.com
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు దక్కింది.
స్వయంభూ పవిత్రతకు భంగం వాటిల్లకుండా ఆలయ ప్రాశస్త్యం కాపాడుతూ నిర్మించినందుకు అవార్డు లభించింది.
యాదాద్రి ఆలయాలనికి ఈ అవార్డు రావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఆలయానికి అవార్డు దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వానికి దక్కిన గౌరవమని కేసీఆర్ స్పష్టం చేశారు.
వైరల్ వీడియో..చీనాబ్ రైల్వే వంతెనపై దూసుకెళ్లిన వందేభారత్..