అమెరికాలో గ్రీన్ కార్డు గండం.. లక్ష మంది పిల్లల తల్లిదండ్రులకు ముప్పు

అమెరికాలో గ్రీన్ కార్డు గండం లక్ష మంది పిల్లల తల్లిదండ్రులకు ముప్పు

ఇండియా( India )నుంచి విదేశాలకు ఎక్కువమంది వెళుతూ ఉంటారు.చదవు కోసమో లేదా ఉద్యోగం కోసమే వెళుతూ ఉంటారు.

అమెరికాలో గ్రీన్ కార్డు గండం లక్ష మంది పిల్లల తల్లిదండ్రులకు ముప్పు

కొంతమంది విదేశాల్లోనే స్ధిరనివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతారు.అలాగే తమ కుటుంబసభ్యులను చూసేందుకు చాలామంది ఇండియా నుంచి విదేశాలకు వెళుతూ ఉంటారు.

అమెరికాలో గ్రీన్ కార్డు గండం లక్ష మంది పిల్లల తల్లిదండ్రులకు ముప్పు

అలాగే మరికొంతమంది టూరిస్ట్ ప్రదేశాలను చూసేందుకు విదేశాలకు వెళుతూ ఉంటారు.విదేశాలకు వెళ్లాలంటే పాస్ పోర్ట్‌తో పాటు వీసా అవసరం ఉంటుంది.

అప్పుడే ఏ దేశానికి అయినా వెళ్లగలం. """/" / అయితే ఇండియా నుంచి ఎక్కువమంది అమెరికా( America ) వెళ్లి అక్కడే స్ధిరపడిపోతారు.

ఎక్కువకాలం అక్కడ ఉన్నవారికి అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు జారీ చేస్తుంది.గ్రీన్ కార్డు వచ్చిందంటే మీరు అమెరికా పౌరుల కిందకు వస్తారు.

మీకు అమెరికా పౌరసత్వం వస్తుంది.గ్రీన్ కార్డు కలిగి ఉంటే మీరు ఎవరినైనా సరే అక్కడకు తీసుకెళ్లవచ్చు.

అయితే గ్రీన్ కార్డు జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.ఇప్పటికే 10 లక్షల మందికిపైగా గ్రీన్ కార్డు( Green Card ) కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కానీ ఇంకా లేదు.ఈ ప్రభావం తల్లిదండ్రుల చిన్నారులపై పడే అవకాశం ఉంటుంది.

దీంతో పిల్లలు వారి తల్లిదండ్రులకు దూరమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. """/" / హెచ్ 1బీ వీసాపై అమెరికా ఉంటున్నవారి పిల్లలు హెచ్ 4 వీసా కింద తల్లిదండ్రలతో కలిసి ఉండొచ్చు.

అయితే హెచ్ 4 కేటగిరి కింద పిల్లల వయస్సు 21 ఏళ్లు వచ్చేవరకు మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది.

ఆ తర్వాత పిల్లలు అక్కడ ఉండే అవకాశం ఉండదు.అదే గ్రీన్ కార్డు వచ్చి ఉంటే పిల్లలు అక్కడే ఉండవచ్చు.

ఒకవేళ స్టూడెంట్ వీసా పొందినట్లు అయితే అక్కడే ఉండొచ్చు.లేకపోతే తిరిగి వచ్చేయాల్సి ఉంటుంది.

దీంతో గ్రీన్ కార్డు జారీని వేగవంతం చేసేందుకు ఇీవల పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టారు.

వైరల్ వీడియో: ధోనీ క్రేజ్ చూసి నీతా అంబానీ షాకింగ్ రియాక్షన్.. సోషల్ మీడియాలో రచ్చ!