నాయనమ్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది: ముగ్గురు చిన్నారుల ఆవేదన

నాయనమ్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది: ముగ్గురు చిన్నారుల ఆవేదన

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం( Garidepalli ) రాయినిగూడెం గ్రామంలో ముగ్గురు కొత్త పిల్లలు ( Three Children )ఏడుస్తూ కనిపించడంతో స్థానికులు వారిని దగ్గరకు తీసి వివరాలు తెలుసుకున్నారు.

నాయనమ్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది: ముగ్గురు చిన్నారుల ఆవేదన

ఆ ముగ్గురి చిన్నారులు చెప్పిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా ( Suryapet District ) పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంకు చెందిన వారిగా గుర్తించారు.

నాయనమ్మ మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది: ముగ్గురు చిన్నారుల ఆవేదన

మమ్మల్ని నాయనమ్మ సీతమ్మ ఇక్కడికి తీసుకొచ్చి చిత్ర హింసలు పెడుతుందని వాపోవడంతో, పిల్లల వంటిపై కాలినగాయాలు చూసి చలించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

హాస్టల్ పైనుంచి ఈ అమ్మాయి ఇలా దూకేసింది ఏంటీ.. తర్వాత ఏమైందో చూడండి…

హాస్టల్ పైనుంచి ఈ అమ్మాయి ఇలా దూకేసింది ఏంటీ.. తర్వాత ఏమైందో చూడండి…