మనవరాలిపై తాత అత్యాచారం..వెలుగు చూసిన ఘోరం

సమాజంలో వాయి వరసలు లకి అస్సలు విలువలేకుండా పోతోంది.పాశ్చాత్య సంస్కృతులు ఎప్పుడైతే భారత దేశాన్ని ఆవహించాయో అప్పటి నుంచీ భారతీయుల పతనం మొదలయ్యింది.

అందుకు తగ్గట్టుగా టీవీ మాధ్యమాలలో బరి తెగిస్తున్న శృంగారం ఛాయలు కూడా ఎన్నో ఘోరాలకి కారణం అవుతున్నాయి.

రాయపూర్ లో జరిగిన ఒక ఘటన యావత్ లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

బహుశా ఇలా జరగడం ప్రపంచంలో ఇదే మొదటి సారి కావచ్చు.ఇదే చివరిది కావాలని కోరుకుందాం.

వివరాలలోకి వెళ్తే. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 60 ఏళ్ల వయసున్న ఒక ముదుసలి 4 ఏళ్ళు వయసున్న ఒక బాలికపై అత్యాచారం చేశాడు.

అంతేకాదు అసలు విషయం ఏమింటే ఆ బాలిక ఆ ముసలి వాడికి మనమరాలు.

తాత తన మనవరాలిపై అత్యాచారం చేశాడు అంటే నమ్మసఖ్యంగా లేదు కానీ ఈ ఘటన లోకాన్ని నివ్వెరపోయేలా చేసింది.

ఈ సంఘటన ఛత్తీస్ గడ్ లోని కొండగావ్ లో జరిగింది.ఎవరూ లేని సమయంలో చూసి తన మనవరాలిపై అత్యాచారం చేసిన ఆ తాత తానూ పట్టుబడుతాడు అనే భయంతో బాలిక శవాన్ని ఎండు గడ్డిలో దాచి పెట్టాడు.

అయితే తన మనవరాలు మాయమైందంటూ నాటకాలు ఆడటం మొదలు పెట్టాడు.ఆ తర్వాత శవాన్ని తమ ఇంటి సమీపంలోని బురద గుంటలో పడేశాడు.

ఈ సంఘటన జూన్ 11వ తేదీన జరిగింది.అయితే పాప తండ్రి తన కూతురు కనిపిచడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దాంతో పోలీసుల గాలింపు లో దొరికిన పాప మృతదేహాన్ని కనిపెట్టిన పోలీసులకి కేసు చేదించడం సవాలు అయ్యింది దాంతో ఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ తీసుకుని రాగా రక్తంతో తడిసిన లుంగీని డాగ్ స్క్వాడ్ తవ్వి తీశాయని, ఆ తర్వాత నేరుగా మృతురాలి తాత వద్దకు వెళ్లాయని ఆయన చెప్పారు.

దాంతో ఆ పాప తాత నిజాన్ని ఒప్పుకోవడంతో కేసు మిస్టరీ వీడింది.ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..