ఘనంగా నందమూరి జయంతి వేడుకలు….

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి ( NTR Birth Anniversary )వేడుకలను లింగంపల్లి వెంకటెష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావువని ఎంతో గొప్ప వ్యక్తి నందమూరి అని గుర్తు చేశారు.

ఆయనే జయంతి సందర్భంగా ఈరోజు చందుర్తిలో జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పార్టీ నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

నల్లటి వలయాలను మాయం చేసే బెస్ట్ ఐ మాస్క్ మీకోసం!