గ్రామపంచాయతీ కార్మికులు గంగిరెద్దుకు వినతి పత్రం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల గ్రామపంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె 29 కి చేరుకున్నది ప్రభుత్వం ఇకనైనా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడంతో
ఈరోజు గ్రామపంచాయతీ కార్మికులందరూ వినూత్నంగా గంగిరెద్దుకు వినతి పత్రం అందజేశారు.
ఇప్పటికైనా గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందికి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వైరల్: తొండంతో ఒకరిని లేపి విసిరి పారేసిన ఏనుగు, 24 మందికి పైగా తీవ్ర గాయాలు!