వేములవాడ పట్టణంలో సెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాల కొండ అరుణ రాఘవరెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజాం.
ఈ కార్యక్రమంలో ఎండీ సూర్య చందర్ రావు ,సెస్ వైస్ చైర్మన్ తిరుపతి ,పలువురు సెస్ డైరెక్టర్లు,మున్సిపల్ కౌన్సిలర్లు,నాయకులు పట్టణ పుర ప్రముఖులు సెస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యంగ్ డైరెక్టర్లు కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేసి సక్సెస్ అవుతున్నారా..?