రైతుల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలి..: పురంధేశ్వరి
TeluguStop.com

మిగ్జామ్ తుఫానుతో ఏపీలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.


ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.


ఉద్యానవన పంటల సాగుదారులకు ఆర్థిక సాయం అందించాలన్న పురంధేశ్వరి రైతుల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?