MLC Kavitha : జీవో నంబర్ 3 వ్యవహారంపై గవర్నర్ చొరవ తీసుకోవాలి..: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ముగిసింది.

ఇవాళ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) ధర్నా కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో నంబర్ 3 ను( GO No.

3 ) ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. """/" / ఈ వ్యవహారంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai Sounder Rajan ) చొరవ తీసుకోవాలని కవిత కోరారు.

ఈక్రమంలోనే గవర్నర్ అపాయింట్ మెంట్ ఇస్తే సమస్యను వివరిస్తామని తెలిపారు.అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నంబర్ 3ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. కమలా హారిస్ ఓటమిపై భారత సంతతి నేత విశ్లేషణ