ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections )ప్రచారంలో భాగంగా శనివారం వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలంలోని మూడపల్లి,మర్రిగడ్డ,జోగాపూర్ గ్రామలలో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

చేతి గుర్తుకే ఓటు వేసి రాజేందర్ రావుని గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నాగం కుమార్,పార్టీ మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి, పులి సత్యం, దారం చంద్రం, గుట్ట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆ కుటుంబంలో ముగ్గురూ ఐఏఎస్ లే.. అనూషా పిళ్లై సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!