రైతు రుణమాఫీతో సంబరాలు రైతులకు స్వీట్లు తినిపించిన ప్రభుత్వ విప్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం శుక్రవారం ప్రకటించిన ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ పై హర్షం వ్యక్తం చేస్తూ కథలపూర్ మండలం తండ్రియాల గ్రామంలో రైతులతో కలసి ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
విడుదలైన బన్నీ… భర్తను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి!