నష్టపరిహారం అందజేసిన ప్రభుత్వ విప్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత మూడు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి నేరళ్ల సరోజన,
మల్యాల రాజేశం లకు చెందిన ఇల్లు కూలిపోగా బుధవారం ప్రభుత్వం తరఫున 50,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అందజేసారు.
భారతీయ యువతికి విషాదకర ముగింపు.. విమాన ప్రమాదంలో 67 మందితో పాటు దుర్మరణం!