రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈరోజు వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.

స్వామివారి దర్శనం అనంతరం కల్యాణ మండపంలో శ్రీనివాస్ కి ఆలయ పర్యవేక్షకులు వరి నర్సయ్య శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు.

ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి వేదోక్త ఆశీర్వచనం చేశారు.

వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ స్థానిక నాయకులు ఉన్నారు.

వీడియో వైరల్: వీధుల్లో ప్రజలను బయపెట్టాలనుకున్న మహిళా.. చివరికి?