శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో ఉండాలని వేడుకున్నారు.

ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్…వర్కౌట్ అవుతుందా..?