ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర..
TeluguStop.com
తిరుపతి: ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి.మల్లిడి ప్రసాద్ రెడ్డి అభిమాని కోత్త పేట నియోజక వర్గం నుంచి మూడు సార్లు తిరుమలకుకు పాదయాత్రగా వచ్చారు.
అనుకోని విధంగా ప్రసాద్ రెడ్డి అకారణంగా మరణించారు, ఆయన ఆకాంక్ష నెరవేర్చడానికి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపడుతున్నాం.
తిరుమల నుంచి 370 కి.మీ మేర శ్రీశైలం పాదయాత్ర కొనసాగుతోంది.
30 ఏళ్ల పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్.మల్లిడి ప్రసాద్ రెడ్డి ఆత్మ శాంతించాలి.
కాపులు కొత్త పేట నియోజక వర్గంలో కొండత అండగా నిలుస్తున్నారు.మంత్రి ఆర్.
కే.రోజా కామెంట్స్.
మల్లిడి ప్రసాద్ రెడ్డి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి కావాలని కోత్తపేట నుంచి మూడు సార్లు పాదయాత్ర చేశారు.
అనుకోని విధంగా పాదయాత్ర తిరుమలకు చేరుకుని అకాల మరణం బాధాకరం.వారి కల నెరవెరాలని శ్రీశైలం వరకు పాదయాత్ర కొనసాగించాలని విప్ జగ్గిరెడ్డి అన్న కొనసాగిస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.చిర్ల జగ్గి రెడ్డి పాదయాత్ర కు సంఘీభావంగా పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి ఆర్.
కే.రోజా, ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎంపి గురు మూర్తి.
పాదయాత్రను ప్రారంభించిన మంత్రి రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అలిపిరి వరకు పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే మధు సుధన్ రెడ్డి, మేయర్ శిరీష.