మద్యాన్ని నిషేధించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదు - బిజెపి ఎమ్మెల్సీ మాధవ్

అమరావతి: బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్.మద్యపాన నిషేదిస్తామని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది.మద్యం ద్వారా అత్యధిక అసదాయం రావాలని కొత్త పుంతలు తొక్కుతుంది.

మద్యాన్ని నిషేధించడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదు.మద్యపాన నిషేదం దిశగా వేస్తున్న అడుగులపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

హెల్త్ యూనివర్శీటికి ఎన్టీఆర్ పేరు మార్చడం దుర్మార్గం.ఎన్టీఆర్ రామారావు పేరు పునరుద్దరించాలి.

జిల్లాకు పేరు పెట్టి హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు ఎలా తొలగిస్తారు.టిడిపితో రాజకీయాలుంటే మీరు చూసుకోండి అంతేకాని ఎన్టీఆర్ ను బయటకి లాగి అవమానపరచడం కరెక్ట్ కాదు.

ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి.హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు మార్చడం ఎంత‌ వరకు కరెక్ట్.

ప్రభుత్వాలు మారితే పేరు మారుస్తారా.హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు యధాతదంగా ఉంచాలి.

పుష్ప ది రూల్ రీలోడెడ్ లో యాడ్ చేసిన సీన్స్ ఇవే.. ఓటీటీలో సైతం ఉంటాయా?