అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..: సజ్జల
TeluguStop.com
అభివృద్ధి వికేంద్రీకరణకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల తెలిపారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు టీడీపీ అన్యాయం చేస్తోందన్నారు.ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసమే మూడు రాజధానులని చెప్పారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.డిసెంబర్ 5న వికేంద్రీకరణ, న్యాయ రాజధాని గొంతు బలంగా వినిపించాలని వెల్లడించారు.
వికేంద్రీకరణను అడ్డుకునే వ్యక్తులను కర్నూలు సభతో సమాధానం చెప్పాలని సూచించారు.
గోపీచంద్ మలినేని తర్వాత సినిమాను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?