గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన బన్నీ హీరోయిన్.. చూస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎక్కువ సంఖ్యలో హీరోయిన్లను పరిచయం చేసిన హీరోలలో బన్నీ ఒకరు.

అయితే బన్నీ పరిచయం చేసిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేదు.

సినిమాలు సక్సెస్ సాధించినా బన్నీతో నటించిన హీరోయిన్లు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్నారు.

బన్నీ హీరోగా నటించిన సినిమాలలో "బన్నీ" ఒకటి.ఈ సినిమాలో బన్నీకి జోడీగా గౌరీ ముంజల్ నటించారు.

ఆ తర్వాత ఈ హీరోయిన్ పలు సినిమాలలో నటించినా మంచి గుర్తింపును సంపాదించుకోవడంలో మాత్రం ఈ బ్యూటీ ఫెయిలయ్యారు.

నటిగా మంచి పేరు వచ్చినా స్టార్ డైరెక్టర్ల సినిమాలలో ఆఫర్లు రాకపోవడం ఈ బ్యూటీకి మైనస్ అయింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మళ్లీ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే గౌరీ ముంజల్ కు మాత్రం సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని తెలుస్తోంది.

"""/"/ ఈ హీరోయిన్ గుర్తు పట్టలేని విధంగా మారిపోవడంతో అభిమానులు సైతం ఒకింత షాకవుతున్నారు.

గౌరీ ముంజల్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ ఉంది.

మరోవైపు పుష్ప2 మూవీ షూట్ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది.పుష్ప2 ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

"""/"/ పుష్ప2 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సీన్లతో ఉండనుందని తెలుస్తోంది.

పుష్ప2 సినిమా ఈ ఏడాదే రిలీజ్ చేయాలని బన్నీ పట్టుదలతో ఉన్నారు.అయితే ఆ సమయానికి ఈ సినిమా విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.

బన్నీ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

పిల్లిని చంపి వండుకు తిన్న యూఎస్ మహిళ.. ఆమెకు పడిన శిక్ష తెలిస్తే..