ఇంద్రాకిలాద్రి పై భీమా చిత్ర యూనిట్
TeluguStop.com

విజయవాడ: ఇంద్రాకిలాద్రి పై భీమా చిత్ర యూనిట్.ఇంద్రాకిలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్.


అమ్మవారి దర్శనం అనంతరం అమ్మ వారి చిత్రపటం ప్రసాదం అందించిన ఆలయ అధికారులు.


గోపీచంద్ నటించిన భీమా మంచి విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్న గోపీచంద్.
ఆగకుండా తుమ్ములు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!