చంద్రబాబుకు తలనొప్పిగా గోపాలపురం టీడీపీ వర్గపోరు..!
TeluguStop.com
ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గ టీడీపీలో ( TDP ) వర్గపోరు ముదురుతోంది.
ఈ వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.అయితే నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, ముళ్లపూడి బాపిరాజు వర్గీయుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.
చంద్రబాబు( Chandrababu ) వద్దే ఇరు వర్గాలకు చెందిన నేతలు విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు.
నియోజకవర్గ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఎంపికను కొందరు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది.రెండు వర్గాల మధ్య వర్గపోరు నేపథ్యంలో నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
అందంగా ఉండడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా మారిందా? వీడియో వైరల్