గూగుల్‌పేతో కేవలం 2 నిమిషాల్లోనే ఎఫ్‌డీ ఖాతాను ప్రారంభించండి!

ఇటీవల ఓ కంపెనీ కేవలం 5 నిమిషాల్లోనే తమ ఖాతాదారులకు పర్సనల్‌ లోన్లను అందించడం చూశాం.

తాజాగా చెన్నైకు చెందిన ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ కేవలం రెండు నిమిషాల్లోనే అవది కూడా ఇంటి నుంచే మీ గూగుల్‌ పే ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీంను అందిస్తోంది.

ఆ వివరాలు తెలుసుకుందాం.దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌ ఈక్విటాస్‌ బ్యాంక్‌తో జత కట్టి తమ కస్టమర్లకు మరింత ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ నేపథ్యంలోనే జీపే యూపీఐ ద్వారా ఎఫ్‌డీని ప్రారంభించడం సులభతరం చేసింది.h3 Class=subheader-styleగూగుల్‌పే ఎఫ్‌డీకి ఈక్విటాస్‌ సేవింగ్‌ ఖాతా ఉండాల్సిందేనా?/h3p అవసరం లేదు.

ఈ బ్యాంకులో సేవింగ్‌ ఖాతా లేకుండానే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను ఓపెన్‌ చేయవచ్చు.h3 Class=subheader-styleఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ద్వారా ఎంత శాతం వడ్డీ అందిస్తోంది?/h3p బ్యాంక్‌ వివరాల ప్రకారం వినియోగదారులు ఏడాదికి 6.

35 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.కస్టమర్లు డిపాజిట్‌ మనీ, సమయంపై ఆధారపడి ఉంటుంది.

H3 Class=subheader-styleఈక్విటాస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను కస్టమర్‌ ఎక్కడ ప్రారంభించాలి?/h3p గూగుల్‌ పే ద్వారా ఎఫ్‌డీని ప్రారంభించాలంటే, యాప్‌లోని ‘బిజినెస్‌ అండ్‌ బిల్స్‌’ సెగ్మెంట్‌లో ఉండే ఈక్విటాస్‌ బ్యాంక్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleఈక్విటాస్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకానికి కేవైసీ తప్పనిసరా?/h3p వినియోగదారులు కచ్ఛితంగా కేవైసీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

గూగుల్‌ పే యూపీఐ ద్వారా పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. """/"/ H3 Class=subheader-styleఎఫ్‌డీ మెచూరిటీ తర్వాత మనీ ఎలా పొందాలి?/h3p మెచూరిటీ సమయం ముగిసిన తర్వాత బ్యాంక్‌ ఖాతాకు లింక్‌ అయిన గూగుల్‌పే నంబర్‌కు మనీ ఆటోమెటిగ్గా జమ అవుతుంది.

H3 Class=subheader-styleవినియోగదారులు ఈ ఎఫ్‌డీ పథకాన్ని ట్రాక్‌ చేయవచ్చా?/h3p గూగుల్‌పే యూజర్లు తమ ఎఫ్‌డీని ట్రాక్‌ చేసే అవకాశం ఉంటుంది.

మరో కొత్త ఖాతాను ప్రారంభించుకోవచ్చు.అలాగే అవసరముంటే, మెచూరిటీకి ముందే డబ్బును వెనక్కి తీసుకోవచ్చు.

H3 Class=subheader-styleప్రీమెచూర్‌ విత్‌డ్రాకు ఏం చేయాలి?/h3p ఒకవేళ వినియోగదారులు డబ్బులను ముందుగానే ఉపసంహరించుకోవాలంటే, ఆ డబ్బు అదే రోజున వారి బ్యాంక్‌ ఖాతాకు చేరుకుంటుందని ఈక్విటాస్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

"""/"/ H3 Class=subheader-styleఆండ్రాయిడ్, ఐఫోన్‌ రెండింటింకి ఈ పథకం అందుబాటులో ఉందా?/h3p ఈక్విటాస్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

త్వరగా ఐఫోన్‌లో కూడా రానుంది.h3 Class=subheader-styleఇందులో డిపాజిట్‌ గ్యారంటీ ఉందా?/h3p ఆర్‌బీఐ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులకు వర్తించే కవరేజీ వర్తిస్తుంది.

అంటే డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు గ్యారంటీ ఉంటుంది.

ఒకే ఒక్క సెంచరీ.. ఏకంగా అరడజన్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రియాంశ్ ఆర్య