ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
TeluguStop.com

ఏపీలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.తాడి - అనకాపల్లి మధ్య గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి.


జన్మభూమి, ఉదయ్ తో పాటు సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.


దాంతో పాటు విశాఖ - సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
విశాఖ నుంచి ఉదయం 5.45 నిమిషాలకు బయలుదేరాల్సిన వందే భారత్ 8.
45 నిమిషాలకు బయలుదేరింది.దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్న యంగ్ హీరో… సంతోషంలో పవన్ ఫ్యాన్స్?