10 వ,తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:ఒక్క నిమిషం నిబంధన విద్యార్దులకు శాపంగా మారిన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
పబ్లిక్ పరీక్షల్లో గత కొంత కాలంగా అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది.
దీనితో పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు విద్యార్దులకు 5 నిమిషాల గ్రేస్ ట్రైం ఇచ్చింది.
మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి జరగనున్నాయి.
పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్ లేకుండా ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్‌టైమ్ కారణంగా విద్యార్థులను ఉదయం 9:35 గంటల వరకు కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.
ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు ఒకే కానీ మిగతా యంగ్ హీరోలు సక్సెస్ కొట్టకపోతే కష్టమేనా..?