తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

నవంబర్ కు సంబంధించి అంగప్రదక్షిణం, డిసెంబర్ మాసానికి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది.

అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉ.10 గంటలకు, ఆర్జిత సేవా టికెట్ల కోటాను మ.

3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.డిసెంబర్ కు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవలను ఆన్లైన్ లక్కీడిప్లో ఈ నెల 22న ఉ.

10 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నారు.వెబ్ సైట్: Https://tirupatibalaji.

Ap.gov!--in/.

వైరల్ వీడియో: గంజాయి మత్తులో యువకుడిని చితకబాదిన గ్యాంగ్..