Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.గ్రూప్ -1 లో పోస్టుల( Group-1 ) సంఖ్యలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఈ నేపథ్యంలోనే సుమారు 60 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.

telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఈ మేరకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీకి( TSPSC ) ఆదేశాలు జారీ చేసింది.

అయితే గతంలో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.తాజాగా 60 పోస్టులకు ఆమోదం తెలపడంతో ఆ సంఖ్య 563 కు పెరిగింది.

"""/" / కాగా గ్రూప్ -1 లో 19 విభాగాల్లో 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం గతేడాది జూన్ 11 న ప్రిలిమ్స్ రాత పరీక్షను నిర్వహించింది.

ఈ పరీక్షకు దాదాపు 2.32 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా.

పేపర్ లీకేజీ వ్యవహారంతో దుమారం చెలరేగింది.అనూహ్య పరిణామాల నేపథ్యంలో గ్రూప్ 1 తో పాటు పలు పరీక్షలను హైకోర్టు రద్దు చేసింది.

ఆ తరువాత మరోసారి గ్రూప్ 1 పరీక్షను నిర్వహించగా.అది కూడా రద్దయిన సంగతి తెలిసిందే.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..