అప్పన్న భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఇప్పటినుంచి..!

ముఖ్యంగా చెప్పాలంటే మన భారత దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు, ఆలయాలు ఉన్నాయి.

ఈ ఆలయాలకు ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.

అలాగే మరి కొంత మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే కొంత మంది భక్తులు స్వామి( Devotees ) వారికి తల నీలాలు కూడా సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు దేవాలయం నిర్వాహకులు శుభవార్త చెప్పారు.

"""/" / విశాఖ సింహా చలం( Simhachalam )లోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామి( Sri Varaha Lakshmi Narasimha Swamy ) భక్తులకు దేవాలయ అధికారులు శుభవార్త చెప్పారు.

ఇప్పటి నుంచి రాత్రి సమయంలో కూడా భక్తులకు అన్న ప్రసాదం అందిస్తామని ప్రకటించారు.

అలాగే నిన్న రాత్రి భక్తులకు అన్న ప్రసాదం అందించగా నేటి నుంచి పూర్తి స్థాయిలో అన్నదానం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

గతంలో రెండు పూటలా అన్న ప్రసాదం పంపిణీ జరిగేది.అయితే కరోనా సమయంలో రాత్రి పూట అన్న ప్రసాదం పంపిణీ ని నిలిపి వేశారు.

"""/" / అంతే కాకుండా దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలలో మూడో రోజు కనక దుర్గమ్మ అన్నపూర్ణా దేవి( Annapurna Devi )గా భక్తులకు దర్శనం ఇచ్చారు.

అలాగే అన్ని జీవులకు అన్నం ప్రసాదించే దేవతగా అన్నపూర్ణను కొలుస్తారు.ఇంకా చెప్పాలంటే అన్నం లేనిదే జీవుల మనుగడ అసలు ఉండదు.

అలాగే అన్నపూర్ణా దేవిని దర్శించుకుంటే అన్నానికి ఎటువంటి లోటు లేకుండా ఉండవచ్చని పండితులు చెబుతున్నారు.

అలాగే నిస్సహాయులకు, పేద వారికి, అన్నం లేని వారికి అన్నదానం చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు అని భక్తులు నమ్ముతున్నారు.

అలాగే ఇప్పటి నుంచి అప్పన్న భక్తులు రాత్రి సమయంలో కూడా అన్న ప్రసాదాన్ని పొందవచ్చు.

పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా.. ఆ డైరెక్టర్ సంచలనాలు సృష్టిస్తారా?