హైదరాబాద్ వాసులకు శుభవార్త.. 2 రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఎక్కడంటే?

మనలో చాలామంది బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే.అయితే బిర్యానీ ఖరీదు 100 రూపాయల నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది.

అయితే హైదరాబాద్ లో కేవలం 2 రూపాయలకే బిర్యానీ( Biryani ) తినే అవకాశం ఉంది.

నాయుడు గారి కుండ బిర్యానీ దిల్ సుఖ్ నగర్, గచ్చిబౌలి, కేపీహెచ్బీ బ్రాంచ్ లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

అయితే ఈ ఆఫర్ పొందాలంటే మాత్రం ఒక షాకింగ్ షరతు ఉంది. """/" / 2 రూపాయల నోటు ఇచ్చి ఈ బిర్యానీని పొందవచ్చు.

ఈ ఆఫర్ కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందట.2 రూపాయల నోటు( 2 Rupee Note ) ఇచ్చి ఒక్కరు ఈ బిర్యానీని తినవచ్చు.

2 రూపాయల నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయో లేదో తెలుసుకోవాలనే మంచి ఆలోచనతో నాయుడు గారి కుండ బిర్యానీ( Naidu Gari Kunda Biryani ) ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించినట్టు తెలుస్తోంది.

ఈ ఆఫర్ విషయంలో తిండిప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. """/" / హైదరాబాద్( Hyderabad ) వాసులు సులువుగా ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు.

వీకెండ్ కు బిర్యానీ తినాలని భావించే వాళ్లు ఈ బంపర్ ఆఫర్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.

ఎక్కువ సంఖ్యలో రెండు రూపాయల నోట్లు ఉన్నవాళ్లు స్నేహితులు, బంధువులకు ఇచ్చి వాళ్లు కూడా ఈ ఆఫర్ వినియోగించుకునేలా చేయవచ్చు.

బిర్యానీ ప్రియులకు ఈ ఆఫర్ వల్ల ఎంతో లాభం కలగనుందిప్రతిరోజూ బిర్యానీని ఇష్టంగా తినేవాళ్లు సైతం ఈ ఆఫర్ ను ట్రై చేయవచ్చు.

గతంలో కూడా పలు రెస్టారెంట్లు ఇలాంటి ఆఫర్లను అందించాయి.చాలా రెస్టారెంట్లు ప్రమోషన్స్ లో భాగంగా ఈ తరహా ఆఫర్లు ప్రకటిస్తుండటం గమనార్హం.

బిర్యానీ లవర్స్ దగ్గర్లో ఏదైనా బ్రాంచ్ ఉంటే ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే ఈ ఆఫర్ వల్ల ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

బిగ్ బాస్ లో కూడా కమిట్మెంట్స్ ఇవ్వాల్సిందేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన హిమజ!