రాజమండ్రి ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసుకోవడం అదృష్టం..: పురంధేశ్వరి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయంలో న్యూ టెర్మినల్ కు శంకుస్థాపన జరిగింది.

ఈ మేరకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమండ్రి ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసుకోవడం మన అదృష్టమని చెప్పారు.

భారత్ ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా అందరూ కృషి చేయాలని తెలిపారు.

మౌలిక వసతులను సమకూర్చుకుంటేనే భారతదేశం ఆ స్థాయికి వెళ్తుందని పేర్కొన్నారు.ఏపీని అభివృద్దిలో నంబర్ వన్ స్థానంలో ఉంచాలని తెలిపారు.

భార్యకు గౌరవం ఇవ్వాలంటూ ఖుష్బూ షాకింగ్ ట్వీట్.. ఆ హీరోను టార్గెట్ చేశారా?