ఉగాది నుంచి ఈ రాశుల వారికి.. మంచి రోజులు మొదలు కావడం ఖాయం..!

సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం ఉగాది( Ugadi ) నుంచి కొత్త ఏడాది మొదలవుతుందని పండితులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాదిని జరుపుకొనున్నారు.

ప్రతిపద తిధి ప్రకారం హిందూ నూతన సంవత్సర రాజు చంద్రుడు.మంత్రి శనీ.

ఉగాది పండుగ నుంచి ఈ రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.ఆ అదృష్ట రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం చివరిలో శని కుంభరాశి( Aquarius )ని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.

దీని వల్ల ఈ రాశి వారికి అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి.మీ శరీర బలం, శక్తి చెక్కుచెదరకుండా ఉన్నప్పటికీ ఊహించని సంఘటనలు జరుగుతాయి.

"""/" / ఆ తర్వాత మీ జీవితం మొత్తం మారిపోతుంది.మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు.

ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.అలాగే చంద్రుడు మేష రాశి( Mesha Rasi )లోకి ప్రవేశిస్తాడు.

చంద్రుడు వచ్చిన తర్వాత గురువుతో మైత్రి ఏర్పడి గజకేసరి యోగం ఏర్పడుతుంది.ఇది ప్రమోషన్, కెరీర్ పురోగతికి అవకాశాలను కలిగిస్తుంది.

మీ మునుపటి అనుభవం, జ్ఞానం నుంచి ప్రయోజనం పొందుతారు.ఈ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

"""/" / అలాగే కొత్త సంవత్సరం సింహరాశి( Simha Rasi ) వారికి సంతోషాన్ని తీసుకొని వస్తుంది.

సింహరాశి చంద్రునిచే పాలించబడుతుంది.ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది.

మీ పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు.ఈ రాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కళ నెరవేరుతుంది.

కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి.

ఆన్లైన్లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకున్న హైదరాబాద్ టెక్కి..