చి... ఛీ .... మేక ని కూడా వదలని కామాంధులు... అత్యాచారం చేసి....

ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను చూస్తుంటే ఇంతటి ఘోరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామనే సందేహం కలగక మానదు.

అలాగే ఈ మధ్యకాలంలో మనుషుల మాన, ప్రాణాలతోపాటూ జంతువుల మాన, ప్రాణాలకి కూడా పూర్తిగా రక్షణ కరువైంది.

ఈ క్రమంలో కొందరు మూగ జీవులతో తమ కామ వాంఛలను తీర్చుకుంటున్నారు.తాజాగా మేక పై నలుగురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసిన ఘటన పాకిస్థాన్ దేశంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని ఇస్లామాబాద్ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం మై గొర్రెలు, మేకలు పెంపకం చేపట్టి వాటిపై వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

కాగా తాజాగా ఈ వ్యక్తికి సంబంధించిన మేక ని ఐదుగురు వ్యక్తులు అపహరించి దారుణంగా అత్యాచారం చేసి హత మార్చారు.

అనంతరం మేక కళేబరాన్ని యజమాని ఇంటి సమీపంలో వదిలేసి పరారయ్యారు.దీంతో యజమాని మేక ను పశువుల వైద్యుల వద్దకు తీసుకెళ్లగా మేక అత్యాచారానికి గురైనట్లు గుర్తించారు.

దీంతో ఈ ఘటన ప్రస్తుతం పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

"""/"/ అంతేకాకుండా ఈ విషయంపై నెటిజన్లు స్పందిస్తూ దేశంలో మనుషులతో పాటు జంతువులకి కూడా రక్షణ కరువైందని అభం శుభం తెలియని మూగ జీవనం పై తమ కామవాంఛను తీర్చుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

అంతేకాకుండా ఇలాంటి ఘటనలో కొనసాగితే మున్ముందు మనుషులతోపాటు జంతువులు కూడా బురఖాను ధరించాల్సి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.

సినిమాల్లో పవర్ స్టారే.. రాజకీయాల్లో కూడా పవర్ స్టారే.. న్యాచురల్ స్టార్ కామెంట్స్ వైరల్!