జీవో నంబర్.1 సస్పెండ్.. ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీవో నంబర్.1 పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ మేరకు జీవో నంబర్.1 ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

జీవో నంబర్.1 ప్రాథమిక హక్కులకు విఘాతమని కోర్టు తెలిపింది.

అయితే ఇరుకు ప్రదేశాల్లో సభలు, సమావేశాలు మరియు ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ వన్ ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఈ జీవోను ప్రకటించిన సమయంలో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.ఈ క్రమంలోనే జీవో నంబర్ .

1ను కొట్టివేయాలంటూ పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

అక్కడ పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేటు ఏకంగా రూ.3000.. అసలేం జరిగిందంటే?