పాలీసెట్ లో సత్తా చాటిన జ్ఞానదీప్ విద్యార్థులు ..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞానదీప్ హైస్కూల్లో( Gnandeep High School ) చదువుతున్న జ్ఞానదీప్ విద్యార్థులు పాలీసెట్( Polyset ) పరీక్షలో అధిక ర్యాంకులు సాధించి ర్యాంకర్లుగా నిలిచారు .

ఈ అక్షయ ఎం బైపీసీ విభాగంలో 2389 ర్యాంకు ,ఎం శ్రీహర్ష ఎంపీసీ విభాగంలో 4372 ర్యాంకు ,కె శివకుమార్ ఎంపీసీ విభాగంలో 7016 వ ర్యాంకు ,సిహెచ్ వైష్ణవి ఎంపీసీ విభాగంలో 10338 వ ర్యాంకు ,సిహెచ్ సంపూర్ణ ఎంపీసీ విభాగంలో 11 479 ర్యాంకు ,బి ప్రణవి ఎంపీసీ విభాగంలో 11641 వ ర్యాంకు లు సాధించారు .

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు.

పాస్‌పోర్ట్‌లో థాయ్‌లాండ్‌ ట్రిప్ వివరాలు చెరిపేసిన యువతి.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్..?