ప్రియాంక చోప్రా, నిక్ ఘాటు ఫోటో.. నెట్టింట వైరల్!

ఇండస్ట్రీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు.

వయసులో తనకన్నా పది సంవత్సరాలు చిన్నవాడైన అమెరికా పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని  ప్రేమించిన ఈ బ్యూటీ పెళ్లి కాకుండానే తనతో కలిసి చెట్టాపట్టాలేసుకుని మీడియా కంట పడింది.

ఈ క్రమంలోనే అప్పట్లోనే వీళ్ల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి తర్వాత పలు విహారయాత్రలకు, పలు ఈవెంట్లకు వెళ్లిన ఈ జంట పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ.

హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు.ఇప్పటికే ఈ జంట కెమెరాల ముందు ఎన్నో రొమాంటిక్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్ గా మారారు.

ఇదిలా ఉండగా తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. """/"/ ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి దిగినటువంటి ఫోటో ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.

ఈ ఫోటోలో తన భర్త తన ఎదపై సేదతీరుతూ ఉన్నాడు.ఈ క్రమంలోనే ఈ ఫోటోని షేర్ చేస్తూ.

తనకెంతో ఇష్టమైన చోటే ఉన్నాడంటూ క్యాప్షన్ పెడుతూ తన భర్త పై ఉన్న ప్రేమను వ్యక్త పరిచింది.

ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ రొమాంటిక్ ఫోటో చూసిన నెటిజన్లు కొంతమేర ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

ఏదిఏమైనప్పటికీ ప్రియాంక చోప్రా మరో సారి రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరోసారి తమ ప్రేమను వ్యక్తపరిచారు.

ప్రభాస్ కొత్త సినిమాలో కీలక పాత్ర లో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరో…