చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు పోలంపల్లి వీరయ్య గురువారం తాడిచెట్టుపై నుంచిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ఈ సందర్భంగా గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి మాట్లాడుతూ ప్రభుత్వం వీరయ్య కుటుంబానికి రూ.

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు.

నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?

నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?