తెలంగాణ బడుల్లో బాలికల క్లబ్బులు.. 2,775 స్కూళ్లలో ఏర్పాటు

బాలికల సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది.ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్రంలోని 2,775 పాఠశాలల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటుచేసింది.

ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు నెలకొక కార్యక్రమం చొప్పున ఈ క్లబ్బుల ద్వారా నిర్వహించనున్నారు.

సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న శారీరక వేధింపులు, లైంగికదాడులు, బాల్యవివాహాలు వంటి సమస్యలను ఎదుర్కొనే శక్తియుక్తులను వారిలో పెంపొందించడం ఈ క్లబ్బుల లక్ష్యం.

గేమ్ ఛేంజర్ రివ్యూ & రేటింగ్