ప్రియుడితో కలిసి బీచ్‌లో ప్రియురాలు ఆటలు.. ఒకసారి అలలు రావడంతో గల్లంతు..??

తాజాగా రష్యాలోని సోచి బీచ్‌లో( Beach In Sochi, Russia ) ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది.

జూన్ 16వ తేదీన ఓ తుఫాను సమయంలో ఓ యువతి సముద్రంలో కొట్టుకుపోయింది.

ఆ వీడియోలో ఆమె ప్రియుడితో కలిసి బీచ్‌లో చేయి చేయి కలుపుకుని ఆనందంగా గడుపుతున్నట్లు కనిపిస్తుంది.

కానీ, తుఫాను వల్ల వచ్చిన భారీ అలలు వారిని సముద్రంలోకి నెట్టేశాయి.ఆ వ్యక్తి బయటపడగలిగినా, ఆ యువతి మాత్రం బలమైన ఉరుములకు గురై కొట్టుకుపోయింది.

ఆమె కోసం ఆ వ్యక్తి ఎంతో ప్రయత్నించినా ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించలేదు.

మూడు రోజులు గడిచినా, రక్షణ బృందాలు ఆమెను ఇంకా వెతుకున్నాయి. """/" / సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఓపెన్ చేస్తే ఇద్దరు లవర్స్ బీచ్‌లో ఉండటం కనిపిస్తుంది.గర్ల్‌ఫ్రెండ్ సముద్రం వైపుకు వెళుతుంటే బాయ్ ఫ్రెండ్ ఆపాడు.

కానీ ఆమె వినకుండా అలాగే అలలకు ఎదురుగా వెళ్ళింది.ఆ సమయంలో కొంచెం పెద్దగా అలలు వచ్చాయి.

అప్పటికి ప్రియుడు ఆమెను ప్రొటెక్షన్ ప్రొటెక్ట్ చేశాడు వెనక్కి రావాలంటూ కోరాడు అయినా ఆమె అలాగే ముందుకు వెళ్ళింది చివరికి పెద్దలు రావడంతో కొట్టుకుపోయింది.

బాయ్ ఫ్రెండ్( Boy Friend ) ఆమెను కాపాడుదాం అని చూశాడు కానీ అలలు పెద్దగా రావడంతో బయట నించుకొని నిస్సహాయంగా చూశాడు.

"""/" / ఈ వీడియో చూసిన చాలామంది నీటి శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయకూడదు అని సలహా ఇస్తున్నారు.

మరో సంఘటనలో ఎస్టోనియాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఆచార్యుడు అయిన ఓ రష్యన్ పౌరుడు గూఢచర్యం ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

ఎస్టోనియా రక్షణ,( Defense Of Estonia ) భద్రతా విధానాల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తులు, మౌలిక సదుపాయాల గురించి సమాచారాన్ని సేకరించినందుకు వియాచెస్లావ్ మొరోజోవ్‌కు 6 సంవత్సరాల 3 నెలల జైలు శిక్ష విధించారు.

ఎస్టోనియా భద్రతకు ముప్పు కలిగించే గూఢచర్య కార్యకలాపాల నిమిత్తం జనవరిలో ఆయనను అరెస్టు చేశారు.

షాకింగ్ వీడియో: యూఎస్ మహిళను కొరికేసిన సొరచేప.. నీరు ఎర్రగా మారింది..!