శునకం చేసిన పనికి అమ్మాయి షాక్ ..!

కోపం, బాధ‌, న‌వ్వు, మాట‌లు అర్థం చేసుకోవ‌డం ఇలా అన్నింటిలోనూ మ‌నుషుల‌ను ఫాలో అయిపోతున్నాయి.

అయితే ఇలా పెంపుడు కుక్క‌లుకు స‌బంధించి ఏదో ఒక వీడియో అయితే నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంది.

చాలా వ‌ర‌కు ఇవి ఫ‌న్నీగానే ఉంటున్నాయి.అందుకే ఎక్కువ మంది పెంపుడు జంతువులుగా కుక్కలు, పిల్లులను పెంచుకొవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

వాటిని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తారు.ఇప్పుడు ఓ కుక్క చేసిన ఫన్నీపని ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే.ఒక అమ్మాయి ఇంటి ముందర కూర్చోని ఉంది.

ఇంతలో ఆ వీధిలో కొన్ని శునకాలు వచ్చాయి.సాధారణంగా కుక్కలు ఆటోలు,కార్లు, గోడల మీద మూత్ర విసర్జన చేస్తుంటాయి.

అయితే, ఈ శునకం మాత్రం కాస్త వింతగా ప్రవర్తించింది.మెల్లగా కింద కూర్చోని ఉన్న అమ్మాయి దగ్గరకు వెనక నుంచి వెళ్లింది.

యువతి కుక్కను గమనించలేదు.అది మెల్లగా వెళ్లి కాలు పైకెత్తి ఆ అమ్మాయిపై మూత్ర విసర్జన చేసింది.

అది చూసి ఆ అమ్మాయి షాక్ కు గురైంది.వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లింది.

ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్ లు అమ్మాయిని కుక్క.

ఆ రకంగా బ్లేస్సింగ్స్ ఇచ్చిందంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.

సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.ఎప్పుడు.

ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.

అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.

నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.లైక్ చేస్తారు.

కామెంట్ చేస్తారు.జంతువులకు సంబందించిన వీడియోలు అయితే ఇంకా వైరల్ అవుతుంటాయి.

ప్రస్తుతం ఈ వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది.

ఆన్‌లైన్ షాపింగ్ మాయ.. భార్య గోల.. భర్త కామెడీ టైమింగ్ మామూలుగా లేదు!