జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కొందరు కుట్రపూరితంగా కావాలనే తనపై బురద జల్లుతున్నారని ఆమె ఆరోపించారు.

ఎవరినో కుక్క కరిస్తే.తనే కుక్కను కరవమన్నట్లు చేశారని విజయలక్ష్మీ మండిపడ్డారు.

రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడుతారని విమర్శించారు.ఈ క్రమంలోనే మహిళలు బయటకు వస్తే ఓర్వలేరని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాచురల్ గా షైనీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!