కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం
TeluguStop.com

కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.వెండి కాయిన్స్ కు బంగారం పూత పూసి కొందరు దుండగులు అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడ్డారు.


బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వేములవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


అనంతరం నిందితుల నుంచి 40 బంగారు పూత వేసిన వెండి కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కసారిగా చక్కెర తీసుకోవడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?