లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్.. ఆమెనే చేసుకుంటారంటూ?

స్టార్ హీరో ప్రభాస్ సినిమా ఎప్పుడు విడుదలైనా ఆయన పెళ్లి గురించి కచ్చితంగా చర్చ జరుగుతుంది.

42 సంవత్సరాల వయస్సు వచ్చినా ప్రభాస్ పెళ్లికి దూరంగా ఉండటంతో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కొందరు అభిమానులు మాత్రం ప్రభాస్ బ్యాచిలర్ గానే ఉండిపోతారేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ తాజాగా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని తెలిపారు.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో తాను చెప్పలేనని అయితే ప్రేమించే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ తేల్చేశారు.

ప్రభాస్ ఇప్పటికే ప్రేమలో ఉండవచ్చని అందుకే ఈ విధంగా చెప్పి ఉంటారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఒక హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు రాగా ఆ హీరోయిన్ నే ప్రభాస్ పెళ్లి చేసుకోవచ్చని ఫ్యాన్స్ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ నిజంగా ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.కోట్ల సంఖ్యలో ప్రభాస్ కు అభిమానులు ఉండగా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పెళ్లి వెంటనే జరుగుతుందని ప్రభాస్ కుటుంబ సభ్యులు సైతం చెబుతున్నారు.

"""/"/ ప్రభాస్ ఇంట్లో తరచుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉందని ప్రభాస్ సైతం చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

ప్రభాస్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చని ఆయన జాతకాన్ని చూసిన జ్యోతిష్కులు వెల్లడిస్తున్నారు.

"""/"/ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరిగినా అంగరంగ వైభవంగా జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని ప్రభాస్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ లవ్ మ్యారేజ్ చేసుకుంటానని కామెంట్లు చేశారు.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది.

పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే కథల్లో ఇవీ ఉండకూడదా..?