కరోనాలో కూడా వేలమంది అభిమానుల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్!
TeluguStop.com
ఏంటి నిజమేనా? అలా ఏలా నిర్వహిస్తారు.వేలమంది అంటే కోట్లమందికి వైరస్ వ్యాపిస్తుంది కదా! ఇదేంటి? అని మీకు అనిపించింది కదా! అవును.
నిజమే.కరోనా మహమ్మారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఇలాగే అనుకుంటారు.
చైనాలో పుట్టిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది.ఇంకా ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయ్.
ఇంకా ఈ నేపథ్యంలోనే క్రికెట్ మ్యాచ్ లు, ఫుట్ బాల్ మ్యాచ్ లు, సినిమా హాళ్లు, రద్దీగా ఉండే మాల్స్ అన్ని కూడా మూసివేశారు.
గత మూడు నెలలుగా ఇదే పరిస్థితి.ఇంకా అలాంటిది ఇప్పుడు వేలమంది మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ ఎలా జరిగింది అని అనుకుంటున్నారా? ఇంకేలా అండి.
జర్మనీలో రెండు టీంలా మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ హోరా హోరీగా జరిగింది.
ఎక్కడ అనుకుంటున్నారా? జర్మనీలో రెండు టీంల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది.
ఈ కరోనా కాలంలో ఇంత మంది ఒకేచోట భౌతిక దూరం లేకుండా ఎలా అనుకుంటున్నారా? ఒక్కసారి సరిగ్గా చుడండి.
అక్కడున్నది ఫ్యాన్స్ కాదు వాళ్ల బొమ్మలు.ఆదివారం కరోనా వైరస్ నుంచి కోలుకుని కొద్దిగా కుదుటపడ్డాక మెంచెన్‌గ్లద్బాలో ''బన్‌దెస్లిగా'' పేరిట ఫుట్ బాల్ లీగ్ మొదలైంది.
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానులు లేని లోటు తీర్చేందుకు ఇలా కార్డ్‌బోర్డులపై 12వేల బొమ్మలను ఏర్పాటు చేసి మ్యాచ్‌ను నిర్వహించారు.
ఒక్కో కార్డుబోర్డు ఫొటో కోసం అభిమానుల నుంచి 19 యూరోలు సేకరించారు నిర్వాహకులు.
చూసారుగా.కరోనా నేపథ్యంలో వేలమంది మధ్య మ్యాచ్ ఎలా జరిగిందో.
ప్రైవేట్ పార్ట్‌పై పాము కాటు.. ఇన్‌ఫ్లుయెన్సర్ నరకయాతన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!