ఉక్రెయిన్ కి జర్మనీ లెపర్డ్ -1 యుద్ధ ట్యాంకులు..!!

రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య దాదాపు ఏడాది నుండి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో చాలామంది ప్రజలు సరిహద్దుల గుండా ఇతర దేశాలకు పారిపోయారు.

రష్యా భారీగా ఉక్రెయిన్ పై దాడులు చేయడం జరిగింది.ఇక ఇదే సమయంలో రష్యా సైనికులు సైతం యుద్ధంలో చాలామంది మరణించారు.

అయినా కానీ ఉక్రెయిన్ ఏమాత్రం వెనకాడటం లేదు.ఈ క్రమంలో ఆయుధాల విషయంలో ఉక్రెయిన్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది.

ఈ సమస్యనీ డీల్ చెయ్యడం లో భాగంగా నాటో దేశాలు ఇప్పటికే యుద్ధం విషయంలో ఉక్రెయిన్ కి మద్దతు తెలుపుతూ ఉన్నాయి.

మొన్న అగ్రరాజ్యం అమెరికా "M1 అబ్రం" యుద్ధ ట్యాంకులను.పంపిస్తున్నట్లు తెలపడం జరిగింది.

ఇప్పుడు అమెరికా తరహాలోనే జర్మనీ కూడా ఉక్రెయిన్ కీ యుద్ధ ట్యాంకులను పంపించడానికి రెడీ అవుతున్నట్లు ప్రకటన చేయడం జరిగింది.

ఆల్రెడీ ఇంతకుముందే 14 లెపర్డ్ -2 కొన్ని ట్యాంకులు పంపించడం జరిగింది.కాగా ఈసారి లెపర్డ్ -1 యుద్ధ ట్యాంకులు పంపించనున్నట్లు.

స్పష్టం చేసింది.

పొట్ట కొవ్వును ఐసు ముక్కలా కరిగించే బెస్ట్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ మీ కోసం!