Gemini Ganesan : జెమినీ గణేశన్ కు సరైన శాస్తి జరిగింది అంటూ ఏకిపారేసిన టాలీవుడ్

జెమినీ గణేశన్.( Gemini Ganesan )చాల మంది తెలుగు వారికి బద్ద శత్రువు .

సావిత్రి వంటి మహానటి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిగా తెలుగు వారికి ముద్ర పడ్డ వ్యక్తి.

అయన జీవితం అంత మగువల చుట్టూనే ఉన్నాడు.చిన్న వయసులో మరదలిని వివాహం చేసుకొని నలుగురు కుమార్తెలకు జన్మనిచ్చిన జెమినీ గణేశన్ ఆ తర్వాత సావిత్రి తో ప్రేమలో పడ్డారు.

అతడికి పెళ్ళైన విషయాన్ని చెప్పి మరి పెళ్లి చేసుకున్నారు.అన్ని తెలిసి ఆమె జీవితాన్ని సావిత్రే నాశనం చేసుకుంది అని అందరు అంటూ ఉంటారు.

మొదటి భార్య అలమేలు ఉండగా మరొక హీరోయిన్ పుష్పవల్లి తో పెళ్లి లేకుండా బంధాన్ని కొనసాగించాడు.

"""/"/ రేఖ పుట్టాక ఆమెను వదిలించుకొని సావిత్రి( Savitri ) తో పెళ్లికి రెడీ అయ్యాడు.

కానీ తెలుగు వారికి సావిత్రి అంటే ఒక ఎమోషన్.ఆమె ఒక ఒక బోలా వ్యక్తి కాబట్టి సావిత్రిని జెమినీ చాల తేలికగా మోసం చేయగలిగాడు అంటూ అందరు ఆడిపోసుకుంటూ ఉంటారు.

అయితే ఒక సావిత్రి దగ్గరే ఆగిపోలేదు జెమినీ గణేశన్.ఆ తర్వాత ఒక మేకప్ ఆర్టిస్ట్ తో వ్యవహారం పెట్టుకోవడం అప్పట్లో అందరికి తెలుసు.

సావిత్రి కన్నా ముందు ఆండాళ్ మరియు పుష్పవల్లి ఉన్నారు.సావిత్రి తో కాకూండా బయట చాల మంది ఉన్నారు.

మహిళలు నా బలహీనత అంటూ ఒప్పుకోవడం లో జెమినీ కూడా ఎక్కడ తనని తాను తగ్గించుకోలేదు.

"""/"/ చివరిగా జెమినీ జీవితంలో వచ్చిన నాలుగో వ్యక్తి పేరు జూలీ.ఎయిర్ హోస్టెస్ గా పని చేసే ఆమెను ఒక్క విమానం ట్రిప్ లోనే పడేసాడు.

పైగా అయన నాలుగో వివాహం చేసుకునే టైం లో 74 ఏళ్ళ వయసు.

ఈ టైం లో ఒక యంగ్ అమ్మాయిని పడేసారు అంటే జెమినీ ఎంతటి రసికుడో అర్ధం చేసుకోవచ్చు.

జెమినీ చనిపోయేవరకు ఆమె భార్య గా ఉన్నప్పటికి నిజానికి ఒక రెండేళ్ల టైం మాత్రమే వీరు కలిసి ఉన్నారు.

అప్పటికే ఆయనకు ఏజ్ బాగా పెరిగిపోవడం తో బాడీ కంట్రోల్ లో ఉండేది కాదు.

ఒకసారి జూలీ చెంబుతో జెమినీ తల పగలగొట్టింది.అంతే కాదు బాత్రూం పాడు చేస్తే నోటికి వచ్చినట్టు తిట్టింది.

దాంతో జెమినీ కి ఇన్నేళ్లకు తగిన శాస్తి జరిగింది అంటూ అందరు బాగా తిట్టుకున్నారు.

2024 సంవత్సరంలో డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలివే.. భారీగా నష్టాలు వచ్చాయిగా!