వయసు చిన్నదే.. విన్యాసాలే పెద్దవి.. ఈ అమ్మాయి ట్యాలెంట్ చూస్తే
TeluguStop.com
ఎవరైనా సరే వారి స్థాయి, వయస్సుతోనే సంబంధం లేకుండా తమ ట్యాలెంట్‌ను నిరూపించుకుంటారు.
చాలా మంది అయితే పూర్ పరిస్థితుల నుంచే పెద్ద స్థాయికి ఎదుగుతారు.ఇక అక్కడ ఎలాంటి నైపుణ్యాలు లేకున్నా సరే తమ ట్యాలెంట్ తో అద్భుతాలు చేసి చూపిస్తారు.
ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోలకు వేదికగా సోషల్ మీడియా మారిందనే చెప్పాలి.ట్యాలెంట్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు అయితే ఇందులో తెగ వైరల్ అవుతుంటాయి.
చాలా సార్లు అసలు ఏమీ రాని చిన్న వయస్సు వారు సైతం అద్భుతాలు చేస్తారు.
ఇప్పుడు కూడా ఇలంటి ఓ చిన్న వయస్సు అమ్మాయి తన ట్యాలెంట్ తో విన్యాసాలతో నెటిజన్లను ఆకట్టుకుంటారు.
ఆమె వయస్సు నాలుగు సంవత్సరాలే అయినా కానీ ఆమె చేస్తున్న విన్యాసాలు చూపరులను కూడా ఇట్టే ఆకర్షిస్తాయనే చెప్పాలి.
ఇక ఆమె తన ట్యాలెంట్ తో చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
అసలు ఆమె వయస్సు ఏంటి ఆమె చేస్తున్న అద్భుతమైన విన్యాసాలు ఏంటంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
"""/"/
ఈ వీడియోలో ఆ అమ్మాయి తన శరీరాన్ని రబ్బరు లాగా తిప్పేస్తూ విన్యాసాలు చేస్తోంది.
ఇక ఆమె విన్యాసాలను చూసిన వారంతా కూడా ఆమెకు రగ్బర్ గర్ల్ అని పేరు కూడా పెట్టేస్తున్నారు.
ఇక ఆమె విన్యాసాలకు సంబంధించిన వీడియోలకు ఇపపుడు సోషల్ మీడియాలో ఏకంగా 40 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయంటే ఆమె ట్యాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కాగా ఆ వీడియోను చూసిన వారంతా కూడా అది కాస్తా కరాటే శిక్షనా కేంద్రానికి సంబంధించినది అని కామెంట్లు పెడుతున్నారు.
ఏదైతే నేమీ ఆ వీడియో మాత్రం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.మరి ఈరు కూడా ఓ లుక్కేయండి.
కొచ్చి వాటర్ మెట్రో చూసి నోరెళ్లబెట్టిన స్కాటిష్ వ్యక్తి.. ఇండియా అదుర్స్ అంతే!