రాజకీయ ప్రస్థానంపై క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు

రాజకీయ ప్రస్థానంపై క్లారిటీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు.నా ప్రమేయం లేకుండానే పార్టీ మారుతాననే ప్రచారం.

నా ప్రమేయం లేకుండానే డేటు, టైం కూడా ఫిక్స్ చేస్తారు.ఏం రాసుకున్న, ఏం ప్రచారం చేసుకున్నా నాకు సంబంధం లేదు.

అవసరమైన సందర్భంలో నే నే చెప్పాల్సింది చెప్తాను.